Spirit OTT: ప్రభాస్ ‘స్పిరిట్’ సెన్సేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఓటీటీ డీల్?

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ‘స్పిరిట్’ ఓటీటీ హక్కులు ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. అన్ని భాషల డిజిటల్ హక్కులను సుమారు రూ.250 కోట్లకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే, కొన్ని నివేదికలు జియోహాట్‌స్టార్ ఈ హక్కులను దక్కించుకుందని అంటున