మహారాష్ట్రలో ఇక కొత్త రూల్.. మరాఠీ రాకపోతే ఏకంగా లైసెన్స్ రద్దు

మహారాష్ట్రలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.