OTTలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ: 6 కోట్ల బడ్జెట్..72 కోట్ల వసూళ్లు.. తెలుగులో స్ట్రీమింగ్

తమిళ యంగ్ యాక్టర్ కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘యూత్‌‌’ (Youth)‌. మార్చి 26, 2026న తెలుగులో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 72 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఇపుడు ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి ఎంట