రణబీర్ కపూర్ కు అరుదైన గౌరవం...2026 'టైమ్' మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల జాబితాలో చోటు!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ కు అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాను టైమ్ వెల్లడించింది. 2026 సంవత్సరానికి గాను 'టైమ్ 100' లో రణవీర్ కపూర్ కు చోటు దక్కింది. ఈ ఏడాది ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ నటుడు రణవీర్ కావడం విశేషం.