10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ...

Telangana SSC 10th class Result 2026 Date and Time: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా..