సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

మండలంలోని గజిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్‌ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.