పేదలకు మంచి భోజనం అందించడమే అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం పాయకరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రూ.61 లక్షలతో ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు.