మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని అడ్డుకోవాలి...కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట పేరెంట్స్ నిరసన

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు శుక్రవారం వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యాలయాన్ని ముట్టడించారు.