అబద్ధాలు వద్దు పవన్.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు సిద్ధమా.. ప్రకాష్ రాజ్ సవాల్!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలతోనే కాదు, సామాజికంగా, రాజకీయంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చేసే విమర్శనాత్మక పోస్టులు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి.. లేటెస్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన చేసిన ఆయన పోస్ట్ రాజకీయ దుమారం రేపుతోంది.