ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిని మెసేజ్ లతో వేధించిన రైడర్... చివరికి..
ర్యాపిడో బైక్ ట్యాక్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అవసరం లేదు. హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లో బైక్ ట్యాక్సీ మీద ఆధారపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిరుద్యోగులకు, పార్ట్ టైం