UPSC Answer Key 2026: మాట నిలబెట్టుకున్న యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీలు విడుదల!...

గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్‌ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచింది. దీంతో ఇటీవల జరిగిన UPSC NDA CDS పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..