Mahavatar Parshuram: మహావతార్ సెకండ్ ఫ్రాంచైజ్ అనౌన్స్.. ఫస్ట్ లుక్ వీడియో గూస్‌బంప్స్

‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతున్న రెండో చిత్రం ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parshuram). కన్నడ బడా బ్యానర్ నిర్మిస్తున్న ఈ యానిమేషన్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. పరశురామ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 19, 2026న) ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం విశేషం.