సిలబస్ లో గందరగోళం..  ఎంబీబీఎస్ పరీక్ష రద్దు

ఇటీవల జరిగిన ఫైనల్ ఎంబీబీఎస్  జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ  (కేఎన్ఆర్యూహెచ్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.