ఏడేండ్ల న్యాయ పోరాటంతోదక్కిన పునరావాస సొమ్ము

పరిహారం కోసం ఎదరుచూస్తున్న మల్లన్నసాగర్ నిర్వాసితులైన ఒంటరి మహిళలు, పురుషుల నిరీక్షణకు తెర పడింది. వీరికి కాంగ్రెస్​ ప్రభుత్వం పునరావాస సొమ్ము జమ చేసింది. ఏడేళ్లుగా పోరాడుతున్న 45 మంది నిర్వాసితుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.12.54 లక్షలు జమ అయ్యాయి.