హాఫ్ సెంచరీలతో చెలరేగిన కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆర్సీబీపై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

RCB vs DC: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. KL రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో గెలిచింది.