ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. పైలట్, కో-పైలట్ ఇద్దరు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జష్‌పూర్ జిల్లాలోని ఆరా కొండను ఢీకొట్టి ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ ఇద్దరు మరణించారు.