ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!

రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీముడు అజిత్ కుమార్ పరారీ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. అనారోగ్యం నెపంతో జైలు నుంచి బయటకు వచ్చి, పక్కా ప్లాన్‌తో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఈ టెక్ ఖైదీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.