మాయమాటలతో చెరబరిచాడు.. చట్టం ముందు మోకరిల్లాడు.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

ప్రేమ ముసుగులో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒకచోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించి పోలీసుల విధి నిర్వహణతో నిందితుడికి కఠినశిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.