ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ దుకాణాలు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని ఆరు జోన్లలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.