మూడు విద్యుత్ టవర్లు మూడు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. కోర్టుకు చేరిన ఈ వివాదంపై వెకేట్ పిటిషన్ దాఖలు చేయాల్సింది మీరంటే.. మీరేనంటూ నెలల తరబడి ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్ శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తోంది.