జేఈఈ మెయిన్‌లో భాష్యం విజయభేరి

జెఈఈ మెయిన్‌- 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.