జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు..16 మంది మృతి...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది మృతి చెందగా... 19 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సోమవారం ( ఏప్రిల్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి