ఐమాక్స్‌కు పోటీగా 'ఇన్ఫినిటీ విజన్'.. సొంత థియేటర్ల సామ్రాజ్యం ఏర్పాటుకు డిస్నీ మాస్టర్ ప్లాన్!

సినిమా అంటే కేవలం కథ మాత్రమే కాదు, అదొక అనుభూతి. ఆ అనుభూతిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడంలో IMAX, Dolby Cinema వంటి ప్రీమియం ఫార్మాట్లు థియేటర్లలో ఇప్పటికే రారాజులుగా వెలుగొందాయి. అయితే, ఇప్పుడు హాలీవుడ్ దిగ్గజం 'డిస్నీ' ఈ రంగంలోకి నేరుగా అడుగుపెట్టింది.