పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..
పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. మంత్రి కుమారుడు, సహచరులు, వ్యాపార భాగస్వాములు సహా మెుత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు.