ఉప్పల్‌లో SRHకి అద్భుతమైన రికార్డు.. 8 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని CSK

SRH, CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు (2026, ఏప్రిల్ 18న) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒకే పొజిషన్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు టాప్–5లోకి రానుంది.