పునర్వికకు పునర్జన్మ…! చిన్నారి ప్రాణం కాపాడేందుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ - అండగా నిలించిన నారా లోకేశ్

అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన ఓ చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.16 కోట్ల 'జోల్జెన్స్మా' (Zolgensma) ఇంజెక్షన్‌ను శనివారం అందించారు.  మంత్రి నారా లోకేష్ చొరవతో నిధుల కొరత తీరడమే కాకుండా…. అమెరికా నుంచి ఈ మందును రప్పించే ప్రక్రియ వేగవంతమైంది.