సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 20న జరిగే సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌భాబు ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు