కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం

విష్ణువర్థన్, వర్షిణి తండ్రి దుర్గాప్రసాద్‌ ఆటో డ్రైవర్‌ కాగా తల్లి ఉమాదేవి గృహిణిగా ఉన్నారు. తన పిల్లలను ఎలా అయినా ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో అద్దె నివాసం రేకుల షెడ్డులోనే ఉంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో ఆటో డ్రైవర్‌గా కష్టపడుతున్నారు.