Deepika Padukone: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపిక పదుకొనే.. క్యూట్ ఫోటోతో గుడ్ న్యూస్

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ రణ్వీర్ సింగ్ (Ranveer singh), దీపికా పదుకొనె (Deepika Padukone) తమ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ జంట తమ రెండో బేబీకి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయంపై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యం