చైనాలో వింత అంత్యక్రియలు: చనిపోయిన వ్యక్తితో పాటు రూ. 1.5 కోట్ల మెర్సిడెస్ కారు ఖననం!

చనిపోయిన  కుటుంబికుడి పై ఉన్న ప్రేమతో ఒక కుటుంబం చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో ఒక సంపన్న కుటుంబం, మరణించిన బంధువుతో పాటు ఒక లగ్జరీ కారును కూడా సమాధి చేసారు................................