ఏప్రిల్  23న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్​లో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. ఈ మేరకు అజెండా, పెండింగ్ అంశాలను పంపాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు.