భారత్‌లో తొలిసారి.. బెంగళూరులో ఫెడెక్స్ డ్రోన్‌ డెలివరీ ప్రయోగాలు విజయవంతం

భారతదేశంలో మొట్టమొదటి ఇంట్రా-సిటీ (నగర పరిధిలో) డ్రోన్ డెలివరీ ప్రయోగాత్మక పరీక్షలను బెంగళూరు నగరంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు దిగ్గజ డెలివరీ సంస్థ 'ఫెడెక్స్ (FedEx)' మంగళవారం ప్రకటించింది.