డి. హీరేహాళ్ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్ వాల్వ్ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.