Allu Arjun: ముంబైలో బన్నీ 'పుష్ప'రాజ్ రేంజ్‌లో నివాసం: నెలకు 16 లక్షల అద్దె.. ఆ లగ్జరీ ఇల్లు వెనుక అసలు ప్లాన్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈసారి అది సినిమా గురించి కాదు, ఆయన విలాసవంతమైన జీవనశైలి గురించి. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బన్నీ ఒక అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది