Peddapalli: హైవే పరిసర గ్రామాల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
పెద్దపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌రహ దారి(హైవే) వెంట ఉన్న గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి, రోడ్డుపక్కన ఎక్కడా చెత్త పేరుకు పోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
ఏప్రిల్ 22, 2026
0