టీజీఎస్ఆర్టీసీ సమస్యలపై అధికారుల కమిటీ... జీవో విడుదల చేసిన ప్రభుత్వం...

టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. అధికారుల కమిటీకి సంబంధించి జీవో ఏం.ఎస్ నెం: 66 విడుదల చేసింది ప్రభుత్వం