Nutritious Food పౌష్టికాహార ప్రాధాన్యంపై అవగాహన

Awareness on the Importance of Nutritious Food పౌష్టికాహార ప్రాధాన్యంపై గర్భిణులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సిబ్బందికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పోషణ్‌ పక్వాడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.