లోక్‌సభలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యంలో ఛాంపియన్ ఎవరంటే..

మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్‌తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.