భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. తాజాగా కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్‌ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని వేగవంతం చేయడంతో, భారతీయ అభ్యర్థులకు వీసా త్వరగా లభిస్తోంది.