కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా నిరీక్షణ సమయం తగ్గింపు.. వర్క్ పర్మిట్ల పెరుగుదల

కెనడా వెళ్లాలని కలలు కనే భారతీయులకు అక్కడి సర్కారు శుభవార్త అందించింది. ఏప్రిల్ 15వ తేదీతో ముగిసిన గణాంకాల ప్రకారం.. కెనడా వీసా నిరీక్షణ సమయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. విజిటర్ వీసా నుంచి స్టడీ పర్మిట్ల వరకు ప్రాసెసింగ్ సమయం భారీగా తగ్గడంతో వేలాది మంది దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరి ఏ వీసాకు ఎంత సమయం పడుతుంది? వర్క్ పర్మిట్ల పరిస్థితి ఏంటి? కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖ వెల్లడించిన పూర్తి వివరాలు మీకోసం.