ఉప్పల్‌లో మరో హై-వోల్టేజ్ డ్రామా.. హ్యాట్రిక్ విజయంపై SRH నజర్!
SRH vs DC: ఐపీఎల్ 2026 సీజన్ లో మరో రసవత్తరకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి.