కుల్కచర్ల మండలకేంద్రం పేపర్ ప్లేట్ల గోదాములో అగ్నిప్రమాదం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలకేంద్రంలో పేపర్ ప్లేట్లు తయారు చేసే గోదాములో షార్ట్‌‌‌‌‌‌‌‌సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.