శతవసంతాల ఏయూకు తొలి వీసీ చిత్తూరువాసి

926 ఏప్రిల్‌ 26న పురుడు పోసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి వైస్‌ చాన్సలర్‌ మన చిత్తూరువాసి. ఈ వందేళ్లలో వర్సిటీ సాధించిన అభివృద్ధికి తొలినాళ్లలో బలమైన పునాది వేసింది కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్‌). విశాఖ వేదికగా ఏయూలో ఆదివారం మొదలైన శతాబ్ది ఉత్సవాలు 26వ తేది వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వీసీ అయిన సీఆర్‌పై ప్రత్యేక కథనం.