బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల

జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు సరైన వాటా దక్కాలంటే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.