హోర్ముజ్‌లో నౌక సీజ్.. పాక్ ప్రధానికి ఇరాన్ అధ్యక్షుడి ఫోన్

తమ నౌకను యూఎస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా పేర్కొంది. యూఎస్ తీరుపై ఇరాన్ అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించింది.