పాడి గేదెల పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు : ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు బాబు మోజెస్

ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద అమలు చేస్తున్న పాడి గేదెల పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు బాబు మోజెస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.