సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయాలి : వెలిచాల రాజేందర్రావు

ఈ నెల 20న కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే భారీ బహిరంగ సభకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు.