ఎంపీ సీట్ల కంటే ముందు.. అసెంబ్లీ సీట్లు పెంచాలి : సీఎం రేవంత్‌‌‌‌

ప్రస్తుతం దేశంలో లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు వల్ల ఎలాంటి లాభం లేదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. లోక్‌‌‌‌సభ సీట్ల కన్నా అసెంబ్లీ సీట్ల పెంపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.