SRH vs DC మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేది మాత్రం ఈ జట్టే

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీ కొట్టబోతోంది.