NBK 111: బాలయ్య ప్రాజెక్ట్‌లో హీరోయిన్ చేంజ్: నయనతార ప్లేస్‌లో మరో టాలీవుడ్ బ్యూటీ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK111’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ అనౌన్స